పెద్దపల్లి సందీప్
పెద్దపల్లి సందీప్ భారతీయ యువకుల దళం (BYD) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.
పెద్దపల్లి సందీప్ బీటెక్ గ్రాడ్యుయేట్ మరియు IT ఉద్యోగి. 2023లో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం (23 - తెలంగాణ) నుండి ఎమ్మెల్యేగా మరియు 2024లో మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం (7 - తెలంగాణ) నుండి ఎంపీగా పోటీ చేశారు.
రాజకీయ ప్రయాణం:
సెప్టెంబర్ 2023
భారతీయ యువకుల దళం పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేయాలని భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు.
డిసెంబర్-2023
రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం (23 - తెలంగాణ) ఎమ్మెల్యేగా పెద్దపల్లి సందీప్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 221 ఓట్లు సాధించారు.
ఏప్రిల్ 2024
భారత ఎన్నికల సంఘం భారతీయ యువకుల దళం పార్టీని 19.04.2024 నుండి రాజకీయ పార్టీగా ఆమోదించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి సందీప్‌ను ఆమోదించారు.
జూన్-2024
మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం (7 - తెలంగాణ) ఎంపీగా పెద్దపల్లి సందీప్ భారతీయ యువకుల దళం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 933 ఓట్లు సాధించారు.